పంబ తీరం మణిహారంతో / Pamba Teeram Maniharamto - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


పంబ తీరం మణిహారంతో దొరికిన మణికంఠా 

పందళ రాజుకు మణికంఠా ||పంబ||


పరి పరి విధముల పిలిచేమయ్యా 

రావా మణికంఠా 

హరిహర తనయ మణికంఠా ||పంబ||


నిత్య సత్యవో దేవా నీకు నీరాజనమయ్యా 

దేవా నీరాజనమయ్యా ||2||


నిర్మల రూపా నీలిమలేశా నిత్య నందమయ్యా 

||పంబ||


ముల్లోకాలను మెప్పించిన ఓ దివ్యశక్తి మూర్తి ఓ దివ్యశక్తి మూర్తి ||కో||


అండపిండ బ్రహ్మాండము నీవే కలియుగ వరదయ్యా

||పంబ||


పంచగిరిశా ఓ శబరిశా స్వామి జగదీశా 

ఓ స్వామి జగదీశా 

||కో||


పరమ దయళు పతితపావన పూర్ణ నందమయ్యా ||పంబ||






#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat