🌷సకల కార్యసిద్ది షణ్ముఖ ఆరాధన 🌷శ్రీసుబ్రహ్మణ్య మూలమంత్ర సంపుటిత త్రిశతీనామావలి:

P Madhav Kumar


ఈ పూజ ఎవరికి ఏ సమస్య ఉంటే ఆ సమస్యలు తొలగించే అద్భుతమైన ఉపాసన, చాలా మందికి , 

ఆరోగ్యం సమస్యలు, విద్యలో అభివృద్ధి, వివాహం, ఉద్యోగం, అప్పులు, శత్రు బాధలు ఇవే సమస్యలతో ఉన్నారు, వాటన్నిటికి తగిన పరిస్కారం లభిస్తుంది ముఖ్యంగా కుటుంబ కలహాలకు ఇది గొప్ప పరిహారం. 

ఎవరికి ఏ సమస్య ఉంటే అది మనసులో సంకల్పం చెప్పుకుని ఈ పారాయనఁ 41 రోజు కానీ లేదా 108 రోజులు ప్రతి రోజు చదవాలి సుబ్రహ్మణ్యం స్వామికి పానకం పెట్టాలి. బియ్యం పిండితో ప్రమిద చేసి దీపం పెట్టాలి బియ్యం పిండితో పెట్టలేని వారు మాములు ప్రమిద వాడవచ్చు కానీ బియ్యం పిండితో పెట్టె దీపం ఎంతో విశేషమైనది , ఇక్కడ ఇచ్చిన ఈ శ్లోకం చదివి హారతి ఇవ్వాలి.. ఇది చాలా గొప్ప పరిహారం. 

వివాహం ఉద్యోగం కోసం చేసే వారు ఎవరికి వారే చేయాలి.


అస్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర త్రిశతీమహామంత్రస్య అగస్త్య భగవానృషిః | - అనుష్టుప్చందః | శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరో దేవతా | ఓం బీజం | సం -శక్తిః | శరవణభవాయేతి కీలకం | జపే వినియోగః 

హ్రాం హిరణ్యవర్ణాయ | హ్రీం ప్రతీకారనికేతనాయ | హ్రూం -సంకల్పసాధనాయ | హ్రైం ఇక్షుధనుర్ధరాయ | హ్రౌమ్ శిఖివాహనాయ | హ్రః శక్తిహస్తాయ | ఇతి కరాంగన్యాసః ||


కనకమండలమండిత షణ్ముఖం 

వనజరాజవిరాజిత లోచనమ్ | 

నిశితశస్త్రశరాసనధారిణం 

శరవణోద్భవ మీశసుతం భజే ||


🌷శ్రీసుబ్రహ్మణ్య మూలమంత్ర సంపుటిత త్రిశతీనామావలి:🌷


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శరవణభవాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శరచ్చన్ద్రాయుతప్రభాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శశాఙ్కశేఖరసుతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శచీమాఙ్గల్యరక్షకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శతాయుష్యప్రదాత్రే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శతకోటిరవిప్రభాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శచీవల్లభసుప్రీతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శచీనాయకపూజితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శచీనాథచతుర్వక్త్రదేవదైత్యాభివన్దితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శచీశార్తిహరాయ నమః । ౧౦ ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శంభవే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శంభూపదేశకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శఙ్కరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శఙ్కరప్రీతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శంయాకకుసుమప్రియాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శఙ్కుకర్ణమహాకర్ణప్రముఖాద్యభివన్దితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శచీనాథసుతాప్రాణనాయకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శక్తిపాణిమతే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శఙ్ఖపాణిప్రియాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శఙ్ఖోపమషడ్గలసుప్రభాయ నమః । ౨౦ ।


▪️ఓంశ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శఙ్ఖఘోషప్రియాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శఙ్ఖచక్రశూలాదికాయుధాయ నమః ।

▪️శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ఓం శఙ్ఖధారాభిషేకాదిప్రియాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శఙ్కరవల్లభాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శబ్దబ్రహ్మమయాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శబ్దమూలాన్తరాత్మకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శబ్దప్రియాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శబ్దరూపాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శబ్దానన్దాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శచీస్తుతాయ నమః । ౩౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శతకోటిప్రవిస్తారయోజనాయతమన్దిరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శతకోటిరవిప్రఖ్యరత్నసింహాసనాన్వితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శతకోటిమహర్షీన్ద్రసేవితోభయపార్శ్వభువే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శతకోటిసురస్త్రీణాం నృత్తసఙ్గీతకౌతుకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శతకోటీన్ద్రదిక్పాలహస్తచామరసేవితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శతకోట్యఖిలాణ్డాదిమహాబ్రహ్మాణ్డనాయకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శఙ్ఖపాణివిధిభ్యాం చ పార్శ్వయోరుపసేవితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శఙ్ఖపద్మనిధీనాం చ కోటిభిః పరిసేవితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శశాఙ్కాదిత్యకోటీభిఃసవ్యదక్షిణసేవితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శఙ్ఖపాలాద్యష్టనాగకోటిభిః పరిసేవితాయ నమః । ౪౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శశాఙ్కారపతఙ్గాదిగ్రహనక్షత్రసేవితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శశిభాస్కరభౌమాదిగ్రహదోషార్తిభఞ్జనాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శతపత్రద్వయకరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శతపత్రార్చనప్రియాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శతపత్రసమాసీనాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శతపత్రాసనస్తుతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శరీరబ్రహ్మమూలాదిషడాధారనివాసకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శతపత్రసముత్పన్నబ్రహ్మగర్వవిభేదనాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం శశాఙ్కార్ధజటాజూటాయ నమః ।

ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌంశరణాగతవత్సలాయ నమః । ౫౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రకారరూపాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రమణాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రాజీవాక్షాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రహోగతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రతీశకోటిసౌన్దర్యాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రవికోట్యుదయప్రభాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రాగస్వరూపాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రాగఘ్నాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రక్తాబ్జప్రియాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రాజరాజేశ్వరీపుత్రాయ నమః । ౬౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రాజేన్ద్రవిభవప్రదాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రత్నప్రభాకిరీటాగ్రాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రవిచన్ద్రాగ్నిలోచనాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రత్నాఙ్గదమహాబాహవే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రత్నతాటఙ్కభూషణాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రత్నకేయూరభూషాఢ్యాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రత్నహారవిరాజితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రత్నకిఙ్కిణికాఞ్చ్యాదిబద్ధసత్కటిశోభితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రవసంయుక్తరత్నాభనూపురాఙ్ఘ్రిసరోరుహాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రత్నకఙ్కణచూల్యాదిసర్వాభరణభూషితాయ నమః । ౭౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రత్నసింహాసనాసీనాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రత్నశోభితమన్దిరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రాకేన్దుముఖషట్కాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రమావాణ్యాదిపూజితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రాక్షసామరగన్ధర్వకోటికోట్యభివన్దితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రణరఙ్గే మహాదైత్యసఙ్గ్రామజయకౌతుకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రాక్షసానీకసంహారకోపావిష్టాయుధాన్వితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రాక్షసాఙ్గసముత్పన్నరక్తపానప్రియాయుధాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రవయుక్తధనుర్హస్తాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రత్నకుక్కుటధారణాయ నమః । ౮౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రణరఙ్గజయాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రామాస్తోత్రశ్రవణకౌతుకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రమ్భాఘృతాచీవిశ్వాచీమేనకాద్యభివన్దితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రక్తపీతామ్బరధరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రక్తగన్ధానులేపనాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రక్తద్వాదశపద్మాక్షాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రక్తమాల్యవిభూషితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రవిప్రియాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రావణేశస్తోత్రసామమనోధరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రాజ్యప్రదాయ నమః । ౯౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రన్ధ్రగుహ్యాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రతివల్లభసుప్రియాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రణానుబన్ధనిర్ముక్తాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రాక్షసానీకనాశకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రాజీవసంభవద్వేషిణే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రాజీవాసనపూజితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రమణీయమహాచిత్రమయూరారూఢసున్దరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రమానాథస్తుతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రామాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం రకారాకర్షణక్రియాయ నమః । ౧౦౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారరూపాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వరదాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వజ్రశక్త్యభయాన్వితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వామదేవాదిసమ్పూజ్యాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వజ్రపాణిమనోహరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వాణీస్తుతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వాసవేశాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వల్లీకల్యాణసున్దరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వల్లీవదనపద్మార్కాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వల్లీనేత్రోత్పలోడుపాయ నమః । ౧౧౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వల్లీద్వినయనానన్దాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వల్లీచిత్తతటామృతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వల్లీకల్పలతావృక్షాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వల్లీప్రియమనోహరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వల్లీకుముదహాస్యేన్దవే నమః ।

ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వల్లీభాషితసుప్రియాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వల్లీమనోహృత్సౌన్దర్యాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వల్లీవిద్యుల్లతాఘనాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వల్లీమఙ్గలవేషాఢ్యాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వల్లీముఖవశఙ్కరాయ నమః । ౧౨౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వల్లీకుచగిరిద్వన్ద్వకుఙ్కుమాఙ్కితవక్షకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వల్లీశాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వల్లభాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వాయుసారథయే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వరుణస్తుతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వక్రతుణ్డానుజాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వత్సాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వత్సలాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వత్సరక్షకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వత్సప్రియాయ నమః । ౧౩౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వత్సనాథాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వత్సవీరగణావృతాయ నమః ।

ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వారణాననదైత్యఘ్నాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వాతాపిఘ్నోపదేశకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వర్ణగాత్రమయూరస్థాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వర్ణరూపాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వరప్రభవే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వర్ణస్థాయ నమః ।

▪️ఓంశ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌంవారణారూఢాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వజ్రశక్త్యాయుధప్రియాయ నమః । ౧౪౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వామాఙ్గాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వామనయనాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వచద్భువే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వామనప్రియాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వరవేషధరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వామాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌంవాచస్పతిసమర్చితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వసిష్ఠాదిమునిశ్రేష్ఠవన్దితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వన్దనప్రియాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారనృపదేవస్త్రీచోరభూతారిమోహనాయ నమః । ౧౫౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారరూపాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నాదాన్తాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నారదాదిమునిస్తుతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌంణకారపీఠమధ్యస్థాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నగభేదినే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నగేశ్వరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారనాదసంతుష్టాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నాగాశనరథస్థితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారజపసుప్రీతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నానావేషాయ నమః । ౧౬౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నగప్రియాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారబిన్దునిలయాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నవగ్రహసురూపకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారపఠనానన్దాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నన్దికేశ్వరవన్దితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారఘణ్టానినదాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నారాయణమనోహరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారనాదశ్రవణాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నలినోద్భవశిక్షకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారపఙ్కజాదిత్యాయ నమః । ౧౭౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నవవీరాధినాయకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారపుష్పభ్రమరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నవరత్నవిభూషణాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారానర్ఘశయనాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నవశక్తిసమావృతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారవృక్షకుసుమాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నాట్యసఙ్గీతసుప్రియాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారబిన్దునాదజ్ఞాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నయజ్ఞాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నయనోద్భవాయ నమః । ౧౮౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారపర్వతేన్ద్రాగ్రసముత్పన్నసుధారణయే నమః ।

▪️ఓంశ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌంణకారపేటకమణయే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నాగపర్వతమన్దిరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారకరుణానన్దాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నాదాత్మనే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నాగభూషణాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారకిఙ్కిణీభూషాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నయనాదృశ్యదర్శనాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారవృషభావాసాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నామపారాయణప్రియాయ నమః । ౧౯౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారకమలారూఢాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నామానతసమన్వితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారతురగారూఢాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నవరత్నాదిదాయకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారమకుటజ్వాలామణయే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నవనిధిప్రదాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారమూలమన్త్రార్థాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం నవసిద్ధాదిపూజితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారమూలనాదాన్తాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం ణకారస్తమ్భనక్రియాయ నమః । ౨౦౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భకారరూపాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భక్తార్థాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌంభవాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భర్గాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భయాపహాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భక్తప్రియాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భక్తవన్ద్యాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భగవతే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భక్తవత్సలాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భక్తార్తిభఞ్జనాయ నమః । ౨౧౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భద్రాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భక్తసౌభాగ్యదాయకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భక్తమఙ్గలదాత్రే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌంభక్తకల్యాణదర్శనాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భక్తదర్శనసంతుష్టాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భక్తసఙ్ఘసుపూజితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భక్తస్తోత్రప్రియానన్దాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భక్తాభీష్టప్రదాయకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భక్తసమ్పూర్ణఫలదాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భక్తసాంరాజ్యభోగదాయ నమః । ౨౨౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భక్తసాలోక్యసామీప్యరూపమోక్షవరప్రదాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భవౌషధయే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భవఘ్నాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వారణ్యదవానలాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భవాన్ధకారమార్తాణ్డాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భవవైద్యాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భవాయుధాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భవశైలమహావజ్రాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భవసాగరనావికాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భవమృత్యుభయధ్వంసినే నమః । ౨౩౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భావనాతీతవిగ్రహాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భయభూతపిశాచఘ్నాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భాస్వరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భారతీప్రియాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భాషితధ్వనిమూలాన్తాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భావాభావవివర్జితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భానుకోపపితృధ్వంసినే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భారతీశోపదేశకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భార్గవీనాయకశ్రీమద్భాగినేయాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భవోద్భవాయ నమః । ౨౪౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భారక్రౌఞ్చాసురద్వేషాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భార్గవీనాథవల్లభాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భటవీరనమస్కృత్యాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భటవీరసమావృతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భటతారాగణోడ్వీశాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భటవీరగణస్తుతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భాగీరథేయాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భాషార్థాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భావనాశబరీప్రియాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం భకారే కలిచోరారిభూతాద్యుచ్చాటనోద్యతాయ నమః । ౨౫౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారసుకలాసంస్థాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వరిష్ఠాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వసుదాయకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారకుముదేన్దవే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారాబ్ధిసుధామయాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారామృతమాధుర్యాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారామృతదాయకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వజ్రాభీతిదక్షహస్తాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వామేశక్తివరాన్వితాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారోదధిపూర్ణేన్దవే నమః । ౨౬౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారోదధిమౌక్తికాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారమేఘసలిలాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వాసవాత్మజరక్షకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారఫలసారజ్ఞాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారకలశామృతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారపఙ్కజరసాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వసవే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వంశవివర్ధనాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారదివ్యకమలభ్రమరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వాయువన్దితాయ నమః । ౨౭౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారశశిసంకాశాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వజ్రపాణిసుతాప్రియాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారపుష్పసద్గన్ధాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారతటపఙ్కజాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారభ్రమరధ్వానాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వయస్తేజోబలప్రదాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారవనితానాథాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వశ్యాద్యష్టక్రియాప్రదాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారఫలసత్కారాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారాజ్యహుతాశనాయ నమః । ౨౮౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వర్చస్వినే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వాఙ్మనోఽతీతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వాతాప్యరికృతప్రియాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారవటమూలస్థాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారజలధేస్తటాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారగఙ్గావేగాబ్ధయే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వజ్రమాణిక్యభూషణాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వాతరోగహరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వాణీగీతశ్రవణకౌతుకాయ నమః ।

▪️ఓం వకారమకరారూఢాయ నమః । ౨౯౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారజలధేః పతయే నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారామలమన్త్రార్థాయ నమః ।

▪️ఓం వశ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం కారగృహమఙ్గలాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారస్వర్గమాహేన్ద్రాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారారణ్యవారణాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారపఞ్జరశుకాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం

వలారితనయాస్తుతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకారమన్త్రమలయసానుమన్మన్దమారుతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వాద్యన్తభాన్తషట్క్రమ్యజపాన్తే శత్రుభఞ్జనాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వజ్రహస్తసుతావల్లీవామదక్షిణసేవితాయ నమః । ౩౦౦ ।


▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వకులోత్పలకాదమ్బపుష్పదామస్వలఙ్కృతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వజ్రశక్త్యాదిసమ్పన్నద్విషట్పాణిసరోరుహాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వాసనాగన్ధలిప్తాఙ్గాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వషట్కారాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వశీకరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం

 వాసనాయుక్తతామ్బూలపూరితాననసున్దరాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వల్లభానాథసుప్రీతాయ నమః ।

▪️ఓం శ్రీo హ్రీం క్లీo సం శ్రీం సౌం వరపూర్ణామృతోదధయే నమః । ౩౦౮ ।


🌷🙏సం శరవణభవాయ స్వాహా🙏🌷



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat