--------–--------------------
🌻 *మహనీయుని మాట* 🌻
-------------------------------
వ్యక్తి
*ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే....*
అతడు ఎన్నో
*కఠిన పరీక్షల్ని ఎదుర్కొని నిలిచాడని అర్థం.*
-గౌతమ బుద్ధుడు
----------------------------------
🌹 *నేటి మంచిమాట*🌹
----------------------------------
*పుకార్లు*
శత్రువుల
*ద్వారా పుట్టి*
అజ్ఞానుల
*ద్వారా పాకి*
మూర్ఖుల ద్వారా
*అంగీకరించ బడతాయి*
ఈ మూడింటిలోనూ
*మనం ఉండకూడదు!!!*
🍀🦜🍀🦜🍀🦜🍀🦜🍀
🙏 *సర్వేజనాః సుఖినో భవంతు.*🙏