ఇలా ఈశ్వరుడు నందిపై కూర్చోని గర్భగుడిలో ఉండడం అనేది చాలా అరుదుగా కనిపించే శిల్పం. ఇది 16వ శతాబ్దానికి చెందిన అందమైన శిల్పం. ఇది పుర గ్రామం, సొరబ తాలూకా, షిమోగా జిల్లాలోని సోమేశ్వరాలయంలో ఉంది. ఇక్కడ శివుడుకిరీట ముఖతలో ఉంటాడు.
హర హర మహాదేవా శంభోశివ శంకరా..