రేపటి వెలుతురు చూడాలంటే *నేటి చీకటిని భరించాలి.

P Madhav Kumar

 🦚 *జ్ఞానోదయం*🦚


       ***************

🌻 *మహానీయుని మాట*🌻

      ****************


"రేపటి వెలుతురు చూడాలంటే

*నేటి చీకటిని భరించాలి.*

రేపటి ఆనందాన్ని పొందాలంటే 

*నేటి బాధను భరించాలి".*


      *************

🌹 *నేటి మంచిమాట*🌹

      ***********

"భయం 

*ఓటమికి చిరునామా*

పట్టుదల 

*విజయానికి చిరునామా*

మన లక్ష్యం ఉన్నతమైనది అయినప్పుడు

*మనసులో భయం వీడి*

పట్టుదలతో లక్ష్యం వైపు ముందుకు సాగితే

*విజయానికి దగ్గరవుతాం."*


🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦


🙏 *సర్వేజనాః సుఖినో భవంతు.*🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat