Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

తా𝕝𝕝 సంపదలెన్ని ఉన్ననూ *తృప్తి లేనిదే అవన్నీ నిరర్థకాలే!

స్వామియే శరణమయ్యప్ప


శ్లో𝕝𝕝 ఐశ్వర్యేషు సమస్తేషు
తృప్తిరేకా విశిష్యతే।    
తృప్త్యా చైవ మనశ్శాంతిః
కైవల్యమపి సాధ్యతే॥

తా𝕝𝕝 సంపదలెన్ని ఉన్ననూ *తృప్తి లేనిదే అవన్నీ నిరర్థకాలే! తృప్తియే గొప్పసంపదయనిచెప్పబడుతున్నది....తృప్తివల్ల మనశ్శాంతి లభించును*.... తద్వారా సాధనతో *మోక్షాన్ని కూడా పొందుట సాధ్యమే*!!!!! 
🧘‍♂️🙏🪷🌻

📢 Follow