Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

శని భగానుడికి పరమ గురువు భైరవుడు

స్వామియే శరణమయ్యప్ప
శ్రీ గురుభ్యోనమః

జనవరి లో కొన్ని నక్షత్ర వాళ్ళు ఏలినాటి శని ప్రభావం మొదలు కాబోతుంది కొన్ని నక్షత్రాల వాళ్ళకి చివరి దశలో కి రాబోతుంది కొన్ని నక్షత్ర వాళ్ళకి హృదయ స్థానం లోకి రాబోతుంది 
మొదలు కాబోతున్న వారు 30years లోపు వాళ్ళకి ఉద్యోగం అమ్మ నాన్నల పై కెరీర్ పై ప్రభావం చూపుతాయి 30నుండి 50మధ్య వాళ్ళకి ఆరోగ్యం పై అప్పులు ఆర్ధికం అపకీర్తి పై ప్రభావం చూపుతాయి 50నుండి 80మధ్య వారి పై ఆయుష్షు పై ప్రభావం ఉంటుంది 
ఏదీ జరిగిన మన పూర్వ కర్మని అనుసరించి జరుగుతుంది మీరు ఎన్ని చోట్ల జపాలు చేయించి ఫలితం చాలా తక్కువ గా వస్తుంది కానీ మీకు మీ మహా కాల భైరవ స్వామి యొక్క స్తోత్రం సహస్ర నామం చెయ్యడం లాంటివి చేస్తే శని తొందరగా శాంతి పొందుతాడు అనుభవించేది నొప్పి లేకుండా ఉంటుంది ఆపరేట్ చేసే వాడికి మత్తు మందులగ ఉంటుంది పైన చెప్పినవి కేవలం శని ప్రభావం మొదలై వారికి మాత్రమే 
విడిచి పెట్టే వారికి వేరుగా ఉంటాయి 
కాళీ మాత హృదయ స్తోత్రం చదవండి కాల భైరవ అష్టకం చదవండి అద్బుతం గా ఉంటుంది మామూలు గానే ఉంటుంది మీకు తెలిను కూడా తెలీదు మీరు పడే ఇబ్బంది కేవలం జాగ్రత్త కోసమే చెప్పాను అంతే కానీ మీరు అనవసరం గ భయపడి ఆ శాంతి ఈ శాంతి అని డబ్బు వృదా చేసుకోవద్దు శుభం 
జై మహా కాళీ జై మహా భైరవ


📢 Follow