కష్టం విలువ, ఇష్టం విలువ

P Madhav Kumar

 🦚 *జ్ఞానోదయం*🦚


🌻 *మహానీయుని మాట*🌻


"కష్టం విలువ,ఇష్టం విలువ 

*ఒకరు చెప్తే తెలిసేవి కావు.*

స్వయంగా అనుభవించి

*అనుభూతి చెందితేనే తెలుస్తాయి.*

 లేదంటే ఎదుటివారు 

పడే కష్టం 

*తేలికగాను,చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి."*


🌹 *నేటి మంచిమాట*🌹


"చదువు విలువ 

*తెలియని వాని చేతిలో పుస్తకాన్ని,*

మనసులేని వాని చేతిలో

*జీవితాన్ని పెట్టకూడదు.*

ఇద్దరూ వాటితో 

*ఆడుకుంటారు కానీ గౌరవించరు."*


🌸🌳🌸🌳🌸🌳🌸🌳🌸🌳


🙏 *సర్వేజనాః సుఖినో భవంతు.*🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat