నేనే అంతా అనుకుంటే

P Madhav Kumar

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*నేనే అంతా అనుకుంటే అహంకారం*


*మనదే అంతా అంటే మమకారం*


*ఏమీ లేదనుకుంటే నిర్వికారం*


*ఏదీ కాదనుకుంటే నిర్వేదం*


*ఒకరికొకరు తోడైతే సహకారం*


*అందరూ కలిస్తే సమావేశం*


*ఏదైనా తలుచుకుంటే సంకల్పం*


*మనమంతా ఒకటనుకుంటే సమూహం*


*ఒకరినొకరు గౌరవించుకుంటే హుందాతనం.*


*నమ్మకం వల్ల అనుభవం కలగదు. అనుభవం వల్ల నమ్మకం కలుగుతుంది.*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat