Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

క్రూరకర్ముడు


🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 వ్యసనే క్లిశ్యమానం హి

యో మిత్రం నాభిపద్యతే|

అనునీయ యథాశక్తి

తం నృశంసం విదుర్బుధా||


తా𝕝𝕝 " *వ్యసనాలలోగానీ, ఆపదలలోగానీ ఇబ్బందిపడుతున్న మిత్రుడిని యథాశక్తిగా అనునయించి ఉద్ధరించలేనివాడు క్రూరకర్ముడని పండితులు చెప్పుచున్నారు*"

📢 Follow