సమయానికి ఉపయోగపడేవి..

P Madhav Kumar
0 minute read


 -------------------

🌻 *మహానీయుని మాట*🍁

        -------------------------

సమయానికి ఉపయోగపడేవి..

వయస్సున పుట్టిన బిడ్డలు

కాలమున పండిన పైరు

నమ్మకం గల వాని వద్ద ఉంచిన ధనము

బాల్యమునందు నేర్చిన విద్య

సత్పురుషుల స్నేహం

మంచివానికి చేసిన ఉపకారం.

       --------------------------

🌹 *నేటీ మంచి మాట* 🌼

      ---------------------------

"కోపం వచ్చినపుడు మనసుతో పోరాడు.. మనిషితో కాదు

సమస్య వచ్చినపుడు కాలంతో పోరాడు.. కన్నీటితో కాదు."


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat