*రుద్ర చమకములలో గణిత రహస్యం*

P Madhav Kumar


🎋 *రుద్ర నమక చమకములలో ప్రత్యేకించి చమకములోని పనసలను చదువుతూ ఉంటే సంఖ్యా పరమైన సూచకములు కనబడతాయి*.... 


🎋ఈ 11 వ అనువాకంలో ఒక రహస్యం దాగి ఉంది ఇందులో *వరుసగ సంస్కృతంలో అన్నీ బేసి సంఖ్యలే వస్తాయి*


ఈ అంకెలు ఒక క్రమ పద్ధతిలో వచ్చునవి కావు. ఇవి *దేవ సంఖ్యలు*. 


కాని వాటి ముందు ఉండు *సంఖ్యతో కూడి వర్గ మూలములను అపాదించిన ఒక క్రమ పద్ధతిలో గల మనుష్య సంఖ్యలు* ( వరుసక్రమం లో వచ్చు సంఖ్యలు) కలుగుతాయి.... 


🍀ఉదాహరణకు అందులో *ఏకాచమే అనగా 1*, 

*త్రిసస్చమే అనగా 3*, 

*పంచచమే = 5* 

*సప్తచమే 7*, 

*నవచమే 9*, 

*ఏకాదశచమే 11*

 (ఇలా 1,3,5,7,9,11....బేసి సంఖ్యలే వస్తాయి..... ) 


కాని వాటి ముందు ఉండు సంఖ్యతో కూడి వర్గ మూలము లను అపాదించినచో ఇగో ఇలా వస్తాయి....


*ఏకాచమే అనగా ఒకటి =1*


*త్రిసస్చమే అనగా 3+1 = 4 కి వర్గమూలం =2*


*పంచచమే = 5+4=9 కి వర్గమూలం = 3*


*సప్తచమే = 7+9=16 కి వర్గమూలం = 4*


*నవచమే = 9+16=25 కి వర్గ మూలం = 5*


*ఏకాదశచమే = 11+25 =36 కి వర్గ మూలం = 6*


*త్రయోదశచమే = 13 + 36 = 49 కి వర్గ మూలం = 7*


*పంచ దశచమే = 15 + 49 = 64 కి వర్గ మూలం = 8*


*సప్త దశచమే = 17 + 64 = 81 కి వర్గ మూలం = 9*


*నవ దశచమే = 19 + 91 = 100 కి వర్గ మూలం = 10*


*ఏకవిగుం శతిస్చమే = 21 +100 = 121 కి వర్గ మూలం = 11*


*త్రయోవిగుం శతిస్చమే = 23 + 121 = 144 కి వర్గ మూలం = 12*


*పంచవిగుం శతిస్చమే = 25 + 144 = 169 కి వర్గ మూలం = 13*


*సప్తవిగుం శతిస్చమే = 27+ 169 = 196 కి వర్గ మూలం = 14*


*నవవిగుం సతిస్చమే = 29 + 196 = 225 కి వర్గ మూలం = 15*


*ఏకత్రిగుం శతిస్చమే = 31 + 225 = 256 కి వర్గ మూలం = 16*


*త్రయోవిగుం శతిస్చమే = 33 +256 = 289 కి వర్గ మూలం = 17*


*పంచ విగుం శతిస్చమే = 35 + 289 = 324 కి వర్గ మూలం = 18*


*శప్తవిగుం శతిస్చమే = 37 + 324 = 361 కి వర్గ మూలం = 19*


*నవవిగుం శతిస్చమే = 39 + 361 = 400 కి వర్గ మూలం = 20*


*రుద్ర చమకములో ఈ 11 వ అనువాకము సృష్టి పరమాణు రహస్యము*


*కణాద మహర్షి సిద్ధాంతము* 


*ఈ సమస్త సృష్టి అణు*, *పరమాణు సూక్ష్మ కణ స్వరూపమని వాటిలో గల సంఖ్యా భేదము అనుసరించి వివిధ ధాతువులు యేర్పడినవి అని*


*శివ తత్వము ఈ సృష్టి లోని, పరమాణు స్వరూపం ( ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ) ల స్థితి కంటేను అతీతమగు స్థితి*


*శివోహం శివోహం శివోహం*...

👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat