🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
𝕝𝕝 *శ్లో* 𝕝𝕝 పితాధర్మః పితాస్వర్గ: పితాహి పరమం తపః!
పితరి ప్రీతిమాపన్నే ప్రీయన్తో సర్వదేవతాః!!
భావం: *తండ్రే ధర్మం, తండ్రే స్వర్గం, తండ్రే తపస్సు* తనకు అనుకూలంగా నడుచు కుంటున్న *కొడుకు పట్ల తండ్రి గనుక సంతుష్టుడైతే సకల దేవతలూ సంతృప్తులు అవుతారట*.....ధర్మమూర్తి అయిన *తండ్రికి సేవ చేస్తే ఇహలోకంలో కీర్తి, ఆనక మోక్షం సిద్ధిస్తాయని ఈ పురాణమే మరో చోట చెప్పింది*..... బిడ్డకు ఏది, ఎంత, ఎప్పుడు, ఎలా ఇవ్వాలో, వేటిని ఇవ్వకూడదో క్షుణ్ణంగా తెలిసిన వాడు తండ్రి...*అతడి హృదయం లోతైనది....మాట కటువు, మనసు వెన్న సున్నితం*....