🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
𝕝𝕝 *శ్లో* 𝕝𝕝 జ్ఞానం ప్రధానం న తు కర్మ హీనం
కర్మ ప్రధానం న తు బుద్ధి హీనమ్l
తస్మాదుభాభ్యాం తు భవేత్ప్రసిద్ధిః
న హ్యేక పక్షో విహగః ప్రయాతిll
తా|| *"జ్ఞానం ప్రధానమే కానీ, కర్మహీనమైన జ్ఞానం నిరుపయోగము. కర్మ ప్రధానమే కానీ, జ్ఞానం లేని కర్మ కూడా నిష్ప్రయోజనమే. జ్ఞాన, కర్మ సముచ్ఛయము వలననే మానవుడు తరిస్తున్నాడు*. ఒక్క రెక్కతోనే పక్షి ఎగుర లేదు కదా!"