🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
𝕝𝕝 *శ్లో* 𝕝𝕝
దేవాతిథిభృత్యేభ్యః పితృభ్యశ్చాత్మనస్తథా|
ఋణవాన్ జాయతే మర్త్యః తస్మాదనృణతాం వ్రజేత్||
తా𝕝𝕝 " *ప్రతిమనుష్యుడు దేవతలకు, అతిథులకు, సేవకులకు, పితరులకు, తనకు తాను ఋణపడి జన్మిస్తాడు*...కాబట్టి ప్రతి మనుష్యుడు *ఆ ఋణాలను తనకు తాను చేతనైనట్లు తీర్చుకునుటకు ప్రయత్నించాలి*