పాము నోట చిక్కిన కప్ప తన మృత్యువును తెలియక ఈగలను తినుటకు కోరినట్లుగా....!

P Madhav Kumar


🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లో* 𝕝𝕝 యథా వ్యాలగలస్థోऽపి

భేకో దంశానపేక్షతే|

తథా కాలాహినా గ్రస్తో

లోకో భోగానశాశ్వతాన్||


తా𝕝𝕝 "పాము నోట చిక్కిన కప్ప తన మృత్యువును తెలియక ఈగలను తినుటకు కోరినట్లుగా, *జనులు కాలరూపమగు సర్పము నోట చిక్కిననూ తమ అస్థిరతను తెలియక అనిత్యమైన భోగములకై ప్రాకులాడుచుందురు*"..

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat