మీరు చూస్తున్న ఆలయం... విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీలోని యంత్రోద్ధారక హనుమాన్ ఆలయం. అక్కడి విరుపాక్ష ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపై ఉంది.
రామాయణ కాలంలో శ్రీ రాముడు, హనుమంతుడు తొలిసారి కలిసిన ప్రదేశం ఇది అని తెలుస్తుంది... ఇక్కడ మేము మీకు అందుస్తున్న స్తోత్రం శ్రీ యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం
ఇది ఒక మహా అద్భుత స్తోత్రం... ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం ఉండాలని చెబుతారు.
ఇది డిలీట్ చెయ్యకండి.వీలయినంత ఎక్కువసార్లు ప్రతినిత్యం వినడానికి ప్రయత్నం చెయ్యండి.
దీనిని రోజుకొకసారి వింటే చాలు మీ ఆరోగ్యంలో ఉన్న ఎటువంటి లోపాలనైన నయం చేయగలదని వ్యాసరాయలు చెప్పినది. మీరు వినండి మరియు మీ మిత్రులకు కూడ పంపండి
అందరికీ షేర్ చేయండి
Yantroddharaka hanumat Stotram in Telugu
శ్రీ యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం
నమామి దూతం రామస్య సుఖదం చ సురద్రుమమ్ |
శ్రీ మారుతాత్మసంభూతం విద్యుత్కాంచన సన్నిభమ్ ||౧
పీనవృత్తం మహాబాహుం సర్వశత్రునివారణమ్ |
రామప్రియతమం దేవం భక్తాభీష్టప్రదాయకమ్ ||౨
నానారత్నసమాయుక్తం కుండలాదివిరాజితమ్ |
ద్వాత్రింశల్లక్షణోపేతం స్వర్ణపీఠవిరాజితమ్ ||౩
త్రింశత్కోటిబీజసంయుక్తం ద్వాదశావర్తి ప్రతిష్ఠితమ్ |
పద్మాసనస్థితం దేవం షట్కోణమండలమధ్యగమ్ ||౪
చతుర్భుజం మహాకాయం సర్వవైష్ణవశేఖరమ్ |
గదాఽభయకరం హస్తౌ హృదిస్థో సుకృతాంజలిమ్ ||౫
హంసమంత్ర ప్రవక్తారం సర్వజీవనియామకమ్ |
ప్రభంజనశబ్దవాచ్యేణ సర్వదుర్మతభంజకమ్ ||౬
సర్వదాఽభీష్టదాతారం సతాం వై దృఢమహవే |
అంజనాగర్భసంభూతం సర్వశాస్త్రవిశారదమ్ ||౭
కపీనాం ప్రాణదాతారం సీతాన్వేషణతత్పరమ్ |
అక్షాదిప్రాణహంతారం లంకాదహనతత్పరమ్ ||౮
లక్ష్మణప్రాణదాతారం సర్వవానరయూథపమ్ |
కింకరాః సర్వదేవాద్యాః జానకీనాథస్య కింకరమ్ ||౯
వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థ గిరౌ సదా |
తుంగాంభోది తరంగస్య వాతేన పరిశోభితే ||౧౦
నానాదేశగతైః సద్భిః సేవ్యమానం నృపోత్తమైః |
ధూపదీపాది నైవేద్యైః పంచఖాద్యైశ్చ శక్తితః ||౧౧
భజామి శ్రీహనూమంతం హేమకాంతిసమప్రభమ్ |
వ్యాసతీర్థయతీంద్రేణ పూజితం చ విధానతః ||౧౨
త్రివారం యః పఠేన్నిత్యం స్తోత్రం భక్త్యా ద్విజోత్తమః |
వాంఛితం లభతేఽభీష్టం షణ్మాసాభ్యంతరే ఖలు ||౧౩
పుత్రార్థీ లభతే పుత్రం యశోఽర్థీ లభతే యశః |
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ ||౧౪
సర్వథా మాఽస్తు సందేహో హరిః సాక్షీ జగత్పతిః |
యః కరోత్యత్ర సందేహం స యాతి నరకం ధ్రువమ్ ||౧౫
యంత్రోధారకస్తోత్రం షోడశశ్లోకసంయుతమ్ |
శ్రవణం కీర్తనం వా సర్వపాపైః ప్రముచ్యతే ||౧౬
ఇతి శ్రీ వ్యాసరాజకృత యంత్రోధారక హనుమత్ స్తోత్రమ్ ||