అరువది (60) సంవత్సర నామములు
- ప్రభవ
- విభవ
- శుక్త
- ప్రమోదూత (ప్రమోద)
- (ప్రజోత్పత్తి (ప్రజాపతి)
- అంగిరస (అంగిర)
- శ్రీముఖ
- భావ (భవ)
- యువ
- ధాత
- ఈశ్వర
- బహుధాన్య
- ప్రమాధి
- విక్రమ
- వృష
- చిత్రభాను
- సుభాను (స్వభాను)
- తారణ
- పార్షివ
- వ్యయ
- సర్వజిత్
- సర్వధారి
- విరోధి
- వికృతి
- ఖర
- నందన
- విజయ
- జయ
- మన్మథ
- దుర్ముఖి
- హేవళంబి (హేమలంబ)
- విలంబి
- వికారి
- శార్యరి
- ప్రవ
- శుభకృత్
- శోభకృత్ (శోభన)
- క్రోధి
- విశ్వావసు
- పరాభవ
- ప్రవంగ
- కీలక
- సౌమ్య
- సాధారణ
- విరోధికృత్
- పరీధావి
- 'ప్రమాదీ(చ)
- ఆనంద
- రాక్షస
- నల
- పింగళ
- కాళయ్యుక్తి
- సిద్దార్ధి
- రౌద్రి
- దుర్మతి
- దుందుభి
- రుధిరోద్గారి
- రక్తాక్ష (క్షి)
- క్రోధన
- (అ)క్షయ
సంవత్సర
నామమునకు సప్తమీవిభక్తి చేర్చి చెప్పుట వాడుకలో లేదు. ప్రభవే సంవత్సరే
అనకుండా ్రభవనామ సంవత్సరే అని సంకల్పము నందు చెప్పుటను గమనించాలి. కావున
వర్తమాన సంవత్సరము పేరు చెప్పి ......నామ సంవత్సరే అని చెప్పవలెను. ఉదా : విజయనామ సంవత్సరే.