Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

🔱 శబరిమల వనయాత్ర - 44 ⚜️ కరుప్పస్వామి ఆరాధన ⚜️


⚜️ కరుప్పస్వామి ఆరాధన ⚜️


తూర్పు భాగమునున్న పదు నెనిమిది మెట్లకు సమీపముగా ఉత్తర దిగ్భాగమున కరుప్ప స్వామిని ప్రతిష్ఠించి యున్నారు. ముంత మామిడిపప్పు (జీడిపప్పు) , పటిక బెల్లము , కర్పూరము మొదలగునవి ఇచ్చటి ఆరాధనకు ఒసంగుదురు. కానుక లొసంగు వారునూ కలరు.


🙏🪷ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప💐🙏

📢 Follow