*🌷 శుభోదయం
🌻 *మహానీయుని మాట*🍁
*నిరంతరం వెలిగే సూర్యుణ్ణి చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం శ్రమించేవాణ్ణి చూసి ఓటమి భయపడుతుంది.*
🌹 *నేటీ మంచి మాట* 🌹
*ఏ తప్పు చేయనప్పుడు ఎవరి వద్దా చేతులు కట్టుకొని నిల్చొరాదు. అలా చేతులు కట్టుకోవడం అలవాటుగా చేసుకున్నాము అంటే .. జీవితాంతం ఎవరో ఒకరి చెప్పు చేతుల్లో ఉండీ బ్రతకాల్సిందే.*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻