Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

🔱 శబరిమల వనయాత్ర - 28 ⚜️ పంబా గణపతి దారి ⚜️


⚜️ పంబా గణపతి దారి ⚜️

పందళరాజ మందిరము పంబాతీరము నుండి పదనెనిమిది మెట్లకు సుమారు నాలుగు మైళ్ళ దూరము ఉన్నది. అయ్యప్ప భక్తులు పంబనుండి బయలుదేరి మార్గ మధ్యమున తావళ మేర్పరచి అక్కడ ప్రతిష్ఠించి యున్న మణికంఠుని పెంపుడు తండ్రియైన పందళరాజుని దర్శించి భక్తి శ్రద్ధలతో వందనమొనర్చి కానుకలొసంగి ప్రసాదము స్వీకరించిన పిదప నీలిమలై ఎక్కుటకు ప్రారంభించెదరు.


🙏🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌺🙏

📢 Follow