ప్రాణాయామం గొప్పదనం…
**మనిషి నిముషానికి 15 సార్లు శ్వాస తీస్తాడు...*
**100 నుండి 120 సం.౹౹లు బ్రతుకుతాడు.*
**తాబేలు నిమిషానికి "3 సార్లు శ్వాస" తీస్తుంది...*
**500 సం. లు బ్రతుకుతుంది.*
*ఐతే "శ్వాస"లు తగ్గించడంవలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది.?*
*దీనిని .*
*సశాస్త్రీయంగా వివరిస్తాను...*
*అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి, గొప్ప దనం ఏమిటో అందరికీ తెలుస్తుంది.*
*మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది.*
*ఒక గ్రామ్ మానవ మాంసంలో కోటాను కోట్ల కణాలు ఉంటాయి.*
*వీటినే సెల్స్ అంటాం.*
*ఈ ప్రతి కణంలోనూ మైటోకాండ్రియా* *(హరిత రేణువు)*
*"అనే ప్రత్యేక కణ వ్యవస్థ''ఉంటుంది.*
*ఈ మైటోకాండ్రియా మనం శ్వాస తీసుకున్నప్పుడు* *గాలిలో ఆక్సిజన్ ను తీసుకుని మండిస్తుంది.*
*దీని ద్వారా ఉష్ణం జనిస్తుంది.*
*ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన ఉష్ణ ప్రాణశక్తిని ఇస్తోంది*
*ఇలా శరీరం లోని*
*కాలి గోరు నుండి తల వెంట్రుకలు చివర వరకూ ఉన్న ప్రతి కణం లోనూ ఉష్ణం జనిస్తున్నది...*
*ఇలా ఒక్కొక్క కణం నిముషానికి...*
*15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది.*
*ఎందుకంటే మనం నిముషానికి "15" సార్లు శ్వాస తీసు కుంటాం కాబట్టి...*
*ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటిగా పనిచేసి తరువాత ఉష్ణాన్ని పట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది...*
*ఇలాంటి మృత కణాలు మలినాల రూపంలో శరీరం లోంచి బయటకు వెళ్లిపోతాయి.*
*ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో...*
*ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవుతుంది......*
*ఉదాహరణకు మన గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి.* *అనుకుంటే...*
*ఆ కణాలన్నీ విసర్జన, ఉమ్ము.*
*మూత్రం ద్వారా బయటికి వెళ్ళి పోయి గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే*ఆ స్థలం లో కణాలు తయారవు తాయి.*
*పాత వాటిని ఖాళీ చేస్తేనే...*
*కొత్తవి రాగల్గుతాయి.*
*అందుకే ప్రతి దినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్య మైనది.*
*ఎవరైతే మల విసర్జన సరిగా చెయ్యరో...*
*వారి శరీరం నిండా ఈ మృతకణాలు (toxins) నిండిపోయి...*
*సరిగా ఉష్ణం జనించక......*
*తీవ్ర రోగాల బారిన పడతారు...*
*కనుక ఈ టాక్సిన్ లను .....*
*బయటికి పంపే డిటాక్సీఫీకేషన్..*
*(విసర్జన)*
*చాలా ముఖ్యం.*
*ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే 3 రోజులు జీవిస్తుంది.*
*అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...*
*5 రోజులు జీవిస్తుంది......*
*13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...*
*7 రోజులు జీవిస్తుంది......*
*ఈ విధం గా మనం.. శ్వాసల సంఖ్యను తగ్గించే కొద్దీ...*
*మన కణాలు పని చేసే కాలం పెరుగుతుంది.*
*ఎలా ఐతే ఒక యంత్రాన్ని ఎక్కువ పని చేయిస్తే...*
*త్వరగా పాడై పోతుందో*
*పని తగ్గిస్తే ఎక్కువ రోజులు పని చేస్తుందో*
*అలాగే ఈ కణాలు కూడాను...*
*భారతీయ యోగులు ...*
*కణం యొక్క జీవిత కాలాన్ని...*
*3 నుండి 21 రోజుల వరకు...*
*పెంచి...*
*2100 సంవత్సరాలు కూడా జీవించ గలిగారు.*
*మనం శ్వాసను ఎక్కువ తీసుకునే కొద్దీ...*
*శరీరం లోని ప్రతీ కణం పై తీవ్ర పని ఒత్తిడి పడి...*
*ఆ కణం త్వరగా పాడైపోతుంది.*
*ప్రాణాయామ సాధన ద్వారా "శ్వాస"ల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులని పెంచ గల్గితే......*
*మన శరీరం లోని ప్రతి అవయం మరి కొన్ని రోజులు ఎక్కువగా పని చేస్తుంది...*
*ఎందు కంటే......*
*అవయవాలు "అంటే"...*
*కణాల సముదాయమే.*
*ఇలా మన లోని ప్రతీ అవయవం యొక్క...*
*ఆయుష్షు పెరిగితే...*
*మన ఆయుష్షు కూడా పెరిగి నట్టే కదా.!!*
*మనం ఒక్క "శ్వాస,ను తగ్గించ గల్గితే...*
*20 సంవత్సరాల ఆయుష్షును...*
*పెంచు కోవచ్చు...*
*యోగులు...*
*ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే...*
*తాము...*
*ఏ రోజు...* *మరణించేదీ...*
*ముందే చెబుతారు...*
*శ్వాసయే ధ్యాసగా జీవిద్దాం. ఆరోగ్యంగా జీవిద్దాం !*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*