Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

కష్టపడితే తెలుస్తుంది - నిజాన్ని దాచడం అంటే ?


 -------------------

🌻 *మహనీయుని మాట*🍁

        -------------------------

*"కష్టపడితే తెలుస్తుంది బ్రతుకు విలువ దూరమైతే తెలుస్తుంది మనిషి విలువ."*

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌼

      ---------------------------

*"నిజాన్ని దాచడం అంటే భూమిలో విత్తనాన్ని దాచడమే. తగు సమయంలో విత్తనం భూమి పొరలు చీల్చుకుని మరీ మొక్కగా బయటపడుతుంది. నిజం కూడా ఏదో ఒకనాడు బయటపడి తన ఉనికి చాటుకుంటుంది."*

🌻🌻🌻🌻🌻🌻

📢 Follow