శ్రీపాద శ్రీ వల్లభ సిద్ధ మంగళ స్తోత్రం...!!

P Madhav Kumar


శ్రీ మదనంత శ్రీ విభూషిత అప్పలలక్ష్మి నరసింహ రాజా 

జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ 

 

శ్రీ విద్యాధరి రాధా సురేఖా శ్రీ రాఖీధర శ్రీ పాధా 

జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ 

 

మాతా సుమతీ వాత్సల్యామృద పేరీపోషిత జయ శ్రీ పాధా 

జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ 

 

సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత  శ్రీ చరణా 

జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ 

 

సవిత్ర కాటకచయన పుణ్యఫల భరథ్వాజ ఋషి గొత్ర సంభవా 

జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ 

 

దో చౌపాతీ దేవ్ లక్ష్మి ఘన సంఖ్యాభోదిత శ్రీ చరణా 

జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ                                                       

పుణ్యరూపినీ రాజమాంబ సూత గర్భపుణ్యఫల సాంజాతా 

జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ 

 

సుమతీ నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీ పాదా 

జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ 

 

పీటికాపుర నిత్యవిహార మధు మతిదత్తా మంగళరూపా 

జయవిజయీభవ ధిగ్విజయీభవ శ్రీ మధఖండ శ్రీ జయవిజయీభవ...🚩

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat