🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿ప్రతి వ్యక్తి జీవితంలోను గ్రహాల కారణంగా శుభ ఫలితాలు,అశుభ ఫలితాలు రెండు ఉంటాయి.
🌸శుభ ఫలితాలు ఉన్నప్పుడు ఆనందంగానే ఉంటాం.
అయితే అశుభ ఫలితాలు కలిగినప్పుడు మాత్రం చాలా కాస్త బాధపడుతూ ఉంటాం.
🌿అలాంటి ఆశుభ ఫలితాలు కలిగినప్పుడు వాటిని తొలగించుకోవడానికి గణపతిని పూజించాలి.
🌹🙏ఏ గ్రహ దోషం ఉన్నవారు గణపతిని ఎలా పూజించాలో తెలుసుకుందాం....🙏🌹
🌿గణపతిని ఇప్పుడు చెప్పే విధంగా పూజిస్తే దోషాలు అన్ని తొలగిపోతాయి.
🌸సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో వినాయకుణ్ణి పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
🌿కేతు దోష నివారణకు తెల్ల జిల్లేడు పూలతో వినాయకుణ్ణి పూజించాలి.
🌸చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాతితో తయారుచేసిన వినాయకుడిని పూజించాలి.
🌿కుజదోష నివారణకు రాగితో తయారుచేసిన వినాయకుడిని పూజిస్తే మంచి ఫలితం త్వరగా కనపడుతుంది.
🌸గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో తయారుచేసిన వినాయకుణ్ణి పూజించాలి.
🌿బుధ దోష నివారణకు మరకత వినాయకుణ్ణి పూజించాలి.
🌸శుక్ర దోష నివారణకు స్ఫటిక వినాయకుడికి భక్తితో పూజించాలి.
🌿రాహు గ్రహ దోషానికి మట్టితో తయారుచేసిన వినాయకుణ్ణి పూజిస్తే ఫలితం ఉంటుంది.
🌸ఇంటిలో సుఖ శాంతులు ఉండాలంటే స్పటిక వినాయకుణ్ణి పూజించాలి.
🌿మానసికంగా ప్రశాంతత కలగాలంటే పాలరాతితో తయారుచేసిన వినాయకుణ్ణి పూజించాలి.
🌸పైన చెప్పిన విధంగా ఎవరికీ ఏ గ్రహ దోషం ఉందో తెలుసుకొని నివారణకు భక్తితో వినాయకుణ్ణి పూజించాలి.
🌿ఈ విధంగా చేయటం వలన తొందరగానే మంచి ఫలితం కనపడుతుంది...స్వస్తి...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸