"ఏ వ్యక్తి అయినా నీ ముందు ఏం మాట్లాడుతున్నాడో, అదే నీ వెనుక కూడా మాట్లాడాలి

P Madhav Kumar


🌻 *మహనీయుని మాట*🍁

        -------------------------

*"జీవితంలో నువ్వు చేసిన తప్పులను నువ్వే వెనకేసుకు వస్తుంటే విజయం నీకు అందకుండా వెనుకకు వెళ్తూ వుంటుంది. నీ తప్పులను నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తుంటే నీ విజయం నీకు ఎదురుగా వస్తుంది."*

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌼

      ---------------------------

*"ఏ వ్యక్తి అయినా నీ ముందు ఏం మాట్లాడుతున్నాడో, అదే నీ వెనుక కూడా మాట్లాడాలి. అదే నీ గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం."*


🌻🌻🌻🌻🌻🌻

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat