*వావరు స్వామి శరణము*
పదునెనిమిది మెట్లకు ఉత్తర భాగము దిగువ దక్షిణోత్తరమై ఉండెడి రోడ్డు యొక్క తూర్పుభాగమున కొంచెము ఉత్తరముగా తొలగి వావరు స్వామి స్థానము కలదు. వావరుస్వామి యొక్క పూజాదులు జరుపుటకొరకై ఒక మహ్మదీయుని దేవస్వం బోర్డు నియమించి యున్నది. వావరుస్వామి యొక్క ఆస్థాన మండపము నందు ఉండు హుండీ యందు అయ్యప్ప భక్తులు కానుకలు వేసి వడ్లు , మిరియాలు , కొబ్బరికాయలు , నెయ్యి
మొదలగునవియు , సుగంధ ద్రవ్యములను కూడా కానుకలుగా సమర్పింతురు.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*🙏🌸శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*🙏🌹