Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

🔱 శబరిమల వనయాత్ర - 63 ⚜️ శబరిమల ఆలయం ⚜️

⚜️ శబరిమల ఆలయం ⚜️

ఇలా దేవతల పూజలందుకొనుచుండిన స్వామికి తన భూలోక మానవ కర్తవ్యం

గుర్తుకువచ్చి దేవతలను పులిమందలుగా గావించి , పందళ దేశంచేరి , తన తండ్రియైన రాజశేఖరుని అజ్ఞానమును బాపి , అతని జనన కారణ కర్తవ్యములను “భూతనాథ గీత"గా బోధించి , తనకు పంబా నదీతీరాన శబరిమలై కొండమీద ఆలయము

కట్టించమని ఆదేశించి అదృశ్యమయ్యెను.


🙏🌺ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌺🙏

📢 Follow