-------------------
🌻 *మహనీయుని మాట*🍁
-------------------------
"భయపడిన వారి వెన్ను తట్టడం
పిరికివానికి ధైర్యం అందీయడం
అడుగు తడబడితే పట్టుకోవడం
పడిపోతున్న వారిని లేపి నిలపటం
దీనులను ధీరులుగా చేయడం
మాటలతో ఊరట అందీయటం
ధీమంతుల, బుద్ధిమంతుల లక్షణం."
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌼
---------------------------
"మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం
మనల్ని పట్టించుకోని మనుషుల దగ్గర మమకారం
చూపించకూడదు."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻