🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
*అర్జితస్య క్షయం దృష్ట్వా*
*సంప్రదత్తస్య సంచయం* |
*అవంధ్యం దివసంకుర్యా*
*ద్ధానాధ్యన కర్మసు* ॥
(ఆచార... 113/8)
*దానం చేస్తే ధనం తరిగిపోతుందని*, కష్టపడి ధనం సంపాదించి దానాలకీ, *అధ్యయనాలకీ ఖర్చు పెట్టి వేస్తే మళ్ళా దరిద్రులమై పోతామని* కొందరు భయపడుతుంటారు.
గానీ *దానం వల్ల, విద్య వల్ల ధనం పెరుగుతుందే కాని తరగదు*. ఇంద్రియ నిగ్రహంగలవాడు నగరంలో నివసిస్తున్నా నష్టపోడుగాని అదిలేని వాడిని అడవిలో పడేసినా
బాగుపడడు. *ఇంద్రియ నిగ్రహం కలిగి గృహస్థాశ్రమాన్ని పాటించేవాడు ఏ తపస్వికీ తీసిపోడు. వానికి ఇల్లే తపోవనం. కర్మే భగవంతుడు*........!!!