*శ్రద్దలేక చేసేదానికి ఏ ఫలం లేదు*

P Madhav Kumar


🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*_శ్రద్ధయా సాధ్యతే ధర్మో దత్తం వార్యపి చాక్షయమ్‌౹_*

*_మాతుః శతగుణం దానం సహస్రం పితురుచ్యతే౹_*

*_అనన్తం దుహితుర్దానం సోదర్యే దత్తమక్షయమ్‌౹౹_*


*- _తాత్పర్యము_-* 


ధర్మము శ్రద్ధచేతనే సిద్ధిస్తుంది.... శ్రద్ధతో మంచి నీళ్ళు ఇచ్చినా అది అక్షయమైన ఫలితాన్ని అందిస్తుంది.....


( *శ్రద్దలేక చేసేదానికి ఏ ఫలం లేదు* )


*తల్లికి ప్రేమతో ఏదైనా ఇచ్చినదానికి నూరు రెట్లు ఫలము, తండ్రి కిచ్చినదానికి వేయ రెట్లు ఫలం ఉండును.....పుత్రికలకు ఇచ్చినందుకు అనంత ఫలం, అక్కా చెల్లెండ్లకు ఇచ్చినందుకు అక్షయ ఫలం* ఉంటుంది....



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat