అర్థానికి,అపార్ధానికి ఒకే అక్షరం తేడా ...

P Madhav Kumar


🫐 *మహనీయుల మాట* 🫐


అర్థానికి,అపార్ధానికి ఒకే అక్షరం తేడా ...

అర్థం చేసుకుంటే స్నేహమైనా, బంధమైనా కలకాలం నిలుస్తుంది...

అపార్థం చేసుకుంటే ప్రతి ఒక్కటి దూరమవుతుంది...


🌳 *నేటి మంచి మాట* 🌳


 అనకట్టతో ప్రవాహాన్ని ఆపవచ్చు

కానీ ...డబ్బు కట్టలతో ఆయువుని ఆపలేము.

ఎంత ధనముంటే అంత ధైర్యం అనే కాలం పోయి 

ఎంత ధైర్యం ఉంటే అంత ఆయువు అంత ఆరోగ్యం అనేది రుజువైంది.మన మనోధైర్యమే మనకు మందు.....!!!!


🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat