🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
ఐశ్వర్యస్య విభూషణం సుజనతా శౌర్యస్య వాక్సంయమః
జ్ఞాన స్యోపశమః శ్రుతస్య వినయో విత్తస్య పాత్రే వ్యయః |
అక్రోధ స్తపసః క్షమా ప్రభవితు ర్ధర్మస్య నిర్వ్యాజతా
సర్వేషా మపి సర్వకారణ మిదం శీలం పరం భూషణమ్ ॥
!!తా!! *ఐశ్వర్యానికి సౌజన్యమే ఆలంకారం. అలాగే శౌర్యానికి మితభాషిత్వమూ, జ్ఞానానికి శాంతీ, శాస్త్రజ్ఞతకు వినయమూ, ధనానికి పాత్రదానమూ, తపస్సుకు క్రోధం లేకుండా ఉండటం, ప్రభువుకు సహనమూ, ధర్మానికివ్యాజం లేకుండడమూ అలంకారాలు*. సర్వజనులకు పై జెప్పినవాటి కన్నిటికీ
మూలమైన ఉత్తమాలంకారం శీలమే.
🧘♂️🙏🪷 ✍️VKS©️MSV🙏