వారు జీవితంలో కృతార్థులు అయినట్టే.*

P Madhav Kumar


🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 ll *శ్లోకం* ll


*వాణి రసవతి యస్య,*

*యస్య శ్రమవతి క్రియ౹*

*లక్ష్మి: దానవతి యస్య,*

*సఫలం తస్య జీవితం౹౹*


# *భావం* #


 *ఎవరి మాట మనసుకు ఆనందాన్నిస్తుందో, ఎవరైతే కష్టం విలువ తెలిసి పైకి వస్తారో, ఎదుటి వారి కష్టాన్ని గుర్తిస్తారో, ఎవరి ధనం దాన ధర్మాలకు, మంచి కార్యాలకు ఉపయోగపడుతుందో, వారు జీవితంలో కృతార్థులు అయినట్టే.* 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat