🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
||గుణవంతః క్లిశ్యంతే ప్రాయేణ
భవంతి నిర్గుణాః సుఖినః|
బంధనమాయాంతి శుకాః
యథేష్ట సంచారిణః కాకాః॥
*_--------భావం--------_*
*గుణవంతులకు కష్టాలు తప్పవు... గుణహీనులు సుఖంగానే ఉంటారు*... "అది లోకసహజం", అందమైన రామచిలుకలు బంధింపబడితే, కాకులు స్వేచ్ఛా విహారం చేయవా..... *సుఖం కోసం గుణవంతులు తమ గుణాన్ని పోగొట్టుకోరు.....అందుకే వారికి గౌరవమర్యాదలు*...!!!!!