🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
*_షట్ కర్ణో భిద్యతే మన్త్రశ్చ_*
*_చతుష్కర్ణః స్థిరో భవేత్।_*
*_తస్మాత్ సర్వ ప్రయత్నేన_*
*_షట్కర్ణం వర్జయేత్ సుధీః||_*
ఆరు చెవులకు వినిపించే ఒక రహస్యం ఖచ్చితంగా బహిర్గతం అవుతుంది...., నాలుగు చెవులకే పరిమితమైన చర్చ ఎప్పుడూ రహస్యంగానే ఉంటుంది.....
కావున *బుద్ధిమంతులు ఆరు చెవులకు వినిపించే చర్చకు ఎప్పుడూ దూరంగా ఉండాలి*.