🙏 ద్వాదశాదిత్యులు🙏

P Madhav Kumar


🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

🙏 మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష్ణ, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవితృ, అర్క, భాస్కరాభ్యోన్నమః 🙏


🌞 హిందూ పురాణాలలో  "అదితి" మరియు కశ్యపుని  యొక్క 12 మంది పుత్రులను ద్వాదశాదిత్యులు అంటారు♪. సంవత్సరంలోని పన్నెండు నెలల కాలంలో సూర్యుడు  ఉండే స్థితులను బట్టి ద్వాదశాదిత్యులను పేర్లతో వర్ణించారు♪.


🌞 మహాభాగవతం 12వ స్కంధం చివరిలో ద్వాదశాదిత్యుల వర్ణన ఉంది♪. 🌞 ఒక్కొక్క నెలలో సూర్య భగవానుడు ఆయా ఆదిత్యుని నామంతో ఆరాధింపబడుతూ ఉంటాడు♪. 🌞 ఆదిత్యుని వెంట ఆరుగురు 'పరిజనులు' అనగా..... "అప్సరస, రాక్షసుడు, నాగువు, యక్షుడు, ఋషి, గంధర్వుడు" అనే వారు ఉంటారు♪. వారు కూడా మాసాన్ని బట్టి మారుతూ ఉంటారు♪.🌞


🌞 1. ధాత - మాసం: చైత్రం:

పరిజనులు:

1. కృతస్థలి

2. హేతి

3. వాసుకి

4. రథకృత్తు 

5. పులస్త్యుడు

6. తుంబురుడు


🌞 2. అర్యముడు - మాసం: వైశాఖం

పరిజనులు:

1. పుంజికస్థలి

2. పులహుడు

3. ఓజస్సు

4. ప్రహేతి

5. నారదుడు

6. కంజనీరుడు 


🌞 3. మిత్రుడు - మాసం: జ్యేష్ఠం

పరిజనులు:

1. మేనక

2. పౌరషేయుడు

3. తక్షకుడు

4. రథస్వనుడు

5. అత్రి 

6. హాహా


🌞 4. వరుణుడు - మాసం: ఆషాఢం

పరిజనులు:

1. రంభ, 

2. శుక్రచిత్తు 

3. సహజన్యుడు

4. హూహూ

5. వసిష్ఠుడు 

6. సృనుడు


🌞 5. ఇంద్రుడు - మాసం: శ్రావణం

పరిజనులు:

1. విశ్వావసువు

2. శ్రోత

3. ఏలా పుత్రుడు

4. అంగిరసు

5. ప్రమ్లోచ

6. చర్యుడు


🌞 6. వివస్వంతుడు - మాసం: భాద్రపదం

పరిజనులు:

1. అనుమ్లోద

2. ఉగ్రసేనుడు 

3. వ్యాఘ్రుడు 

4. అసారణుడు

5. భృగువు

6. శంఖపాలుడు


🌞 7. అంశుమంతుడు - మాసం: మార్గశిరం

పరిజనులు:

1. కశ్యపుడు

2. తార్క్ష్యుడు

3. ఋతసేన

4. ఊర్వశి 

5. విద్యుచ్ఛత్ర

6. మహాశంఖుల


🌞 8. త్వష్ట- మాసం: ఆశ్వీయుజం

పరిజనులు:

1. జమదగ్ని

2. కంబళాశ్వుడు

3. తిలోత్తమ

4. బ్రహ్మపేతుడు

5. శతజిత్తు

6. ధృతరాష్ట్రుడు


🌞 9. విష్ణువు - మాసం: కార్తీకం

పరిజనులు:

1. అశ్వతరుడు

2. రంభ

3. సూర్యవర్చుడు

4. సత్యజిత్తు

5. విశ్వామిత్రుడు

6. మఖాపేతుడు


🌞 10. భగుడు - మాసం: పుష్యం

పరిజనులు:

1. స్ఫూర్జుడు

2. అరిష్టనేమి

3. ఊర్ణువు

4. ఆయువు

5. కర్కోటకుడు

6. పూర్వజిత్త


🌞 11. పూషుడు - మాసం: మాఘం

పరిజనులు:

1. ధనుంజయుడు

2. వాతుడు

3. సుషేణుడు

4. సురుచి

5. ఘృతావి

6. గౌతముడు


🌞 12. క్రతువు - మాసం: ఫాల్గుణం

పరిజనులు:

1. వర్చుడు

2. భరద్వాజుడు

3. పర్జన్యుడు

4. సేనజిత్తు

5. విశ్వుడు

6. ఐరావతుడు


🕉️👌 ఇంకా భాగవతంలో శౌనకుడు సూతునకిలా చెప్పాడు♪.


🌞 ఈ పన్నెండుగురు ఆదిత్యులు -  విష్ణువుయొక్క సూర్యరూప విభూతులు♪.


🌞 సూర్యుని వెంబడించే వారిలో...


👌 ఋషులు - వేదత్రయాన్ని చదువుతుంటారు♪.


👌 గంధర్వులు - గానాన్ని చేస్తుంటారు♪. 


👌 అప్సరసలు - నాట్యం చేస్తుంటారు♪. 


👌 నాగులు - సూర్య రథాన్ని చుట్టుముట్టి ఉంటారు♪. 


👌 యక్షులు -:రథయోజన చేస్తారు♪. 


👌 రాక్షసులు -;రథాన్ని వెనుకనైపు నుండి తోస్తూ ఉంటారు♪. 


👌 వాలఖిల్యులు - అనే పేరుగల బ్రహ్మర్షులు అరువది వేలమంది రథం ముందు నిలచి సూర్య భగవానునికి అభిముఖులై త్రయీమూర్తిని ప్రస్తుతిస్తుంటారు♪.


🙏 శ్రీ పద్మనీ ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణేనమః🙏


🙏 భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహీ తన్నో ఆదిత్య ప్రచోదయాత్!🙏


❀┉┅━❀🕉️❀┉┅━❀

🙏 సర్వే జనాః సుఖినోభవంతు

🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు

🚩 హిందువునని గర్వించు

🚩 హిందువుగా జీవించు


*సేకరణ:* 

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat