రాళ్లలో "ముత్యం" వలే కనిపిస్తుంది..!!

P Madhav Kumar


-----------------------------

🌹 *మహనీయుని మాట* 🌹

-------------------------------   

ఎంత అరగదీసిన గంధపు చెక్క తన సువాసన పోదు, అలాగే,ఎన్ని అవరోధాలు ఎదురైనా ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు.

            వివేకానందస్వామి.


🌷 *నేటి మంచిమాట* 🌷


మంచి వ్యక్తిత్వం గల "స్నేహం" 

ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది...

ఎందరు ఉన్నా...ఎక్కడ ఉన్నా....

రాళ్లలో "ముత్యం" వలే కనిపిస్తుంది..!!

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat