Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

కైలాస గిరి శంకరా నాస్వామి

 కైలాస గిరి శంకరా నాస్వామి
శ్రీ గౌరీ హృదయేశ్వరా
కరుణించీ నను బ్రోవరా.....
కారుణ్య గుణ సాగరా .కై.
నా మదిలో నిన్నే నిలిపేను స్వామి
అనుదినము నిన్నే కొలిచేను స్వామీ.నా.
నీ మంగళ నామము
నే మరువను స్వామీ
నా పైన దయ చూపరా నా స్వామీ. కై.
2. నీ సన్నిధి చేరే
మహద్భాగ్య మీవా
నీ దివ్య రూపం
దర్శింప నీవా
కైవల్య మొసగీ
కాపాడ లేవా
నా పైన దయ చూపవా
నా స్వామీ . కై.


లిరిక్స్ పంపిన వారు:

పేరు: కమలమ్మ

ప్రాంతం: మార్కాపురం

Cell: +91 6281 952 997

 

 


 

📢 Follow