Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

గ్రహాల కంటే బలమైనవి....


🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎

 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 

*_కేవలం గ్రహ నక్షత్రం* 

*న కరోతి శుభాశుభం|_*

*_సర్వమాత్రకృతం కర్మం*

*లోకవాదో గ్రహ ఇతి||_*


 *కేవలం నక్షత్రాలు జాతకాలు చూపించుకొని, పూజలు, శాంతులు చేసుకోవడం వలన రావలసిన ప్రమాదాలు తప్పిపోవు*... 

పుణ్యం, పాపము, మంచి పనులు, చెడు పనులు అనేవి గ్రహాల కంటే బలమైనవి.... 

కనుక పది మందికి మంచి చేయవలెను.

📢 Follow