1971 నుండి 2023 వరకు శబరిమలలో అయ్యప్ప స్వామివారి నిత్య అర్చనలు చేసిన మెల్శాంతిలు


1971 నుండి 2023 వరకు శబరిమలలో అయ్యప్ప స్వామివారి నిత్య అర్చనలు చేసిన మెల్శాంతిలు  ఎ సంవత్సరం ఎవరు చేశారు పూర్తి వివరాలు

2022-23 కె. జయరామన్ నంబూతిరి 

2021-22 ఎన్. పరమేశ్వరన్ నంబూతిరి

2020-21 VK జయరాజ్ పొట్టి

2019-20 A. K సుధీర్ నంబూతిరి

2018-19 వాసుదేవన్ నంబూతిరి

2017-18 AV ఉన్నికృష్ణన్ నంబూతిరి

2016-17 TM ఉన్నికృష్ణన్ నంబూతిరి

2015-16 SE శంకరన్ నంబూతిరి

2014-15 ఎజికోడ్ EN కృష్ణదాస్ నంబూతిరి

2013-14 నారాయణన్ నంబూతిరి

2012-13 ఎడమన ఎన్. దామోదరన్ పొట్టి

2011-12 ఎన్. బాలమురళి

2010-11 ఎజికోడ్ శశి నంబూతిరి

2009-10 జి. విష్ణు నంబూతిరి

2008-09 విష్ణు నంబూతిరి

2007-08 కృష్ణన్ నంబూతిరి

2006-07 E. ఈశ్వరన్ నంబూతిరి

2005-06 సుకుమారన్ నంబూతిరి

2004-05 ఎండంతురుతి వి. మురళీధరన్ నంబూతిరి

2003-04 గోసాల విష్ణు వాసుదేవన్ నంబూతిరి

2002-03 పెరిగమన శంకరనారాయణన్ నంబూతిరి

2001-02 రామన్ నంబూతిరి

2000-01 దివంగత సాంబు వాధ్యర్ నంబూతిరి

1999-00 జి. పరమేశ్వరన్ నంబూతిరి

1998-99 PJ నారాయణ నంబూతిరి

1997-98 KM నారాయణన్ నంబూతిరి

1996-97 ఈశ్వరన్ నంబూతిరి

1995-96 ఎన్. గోవిందన్ నంబూతిరి

1994-95 కుట్టంబిల్లి విష్ణు నంబూతిరి

1993-94 ఎన్. నీలకంఠన్ నంబూతిరి

1992-93 రాధాకృష్ణన్ ఎంబ్రంతిరి

1991-92 విష్ణు నంబూతిరి

1990-91 ఈశ్వరనారాయణన్ నంబూతిరి

1989-90 KC నారాయణన్ నంబూతిరి

1988-89 దివంగత సుబ్రమణ్యం నంబూతిరి

1987-88 దివంగత నారాయణన్ నంబూతిరి

1986-87 వాసుదేవ శర్మ

1985-86 దివంగత ఈశ్వరన్ నంబూతిరి

1984-85 ఎన్. కృష్ణన్ నంబూతిరి

1983-84 కృష్ణన్ నంబూతిరి

1982-83 నారాయణన్ నంబూతిరి

1981-82 దివంగత విష్ణు గణపతి నంబూతిరి

1980-81 దివంగత కేశవన్ ఎంబ్రాన్

1979-80 దివంగత ఎం.ఎస్.కృష్ణారావు

1978-79 దివంగత ఈశ్వరన్ నంబూతిరి

1977-78 దివంగత ఎం.ఎస్.కృష్ణారావు

1976-77 దివంగత లక్ష్మీనారాయణన్ పొట్టి

1975-76 దివంగత ఎం.ఎస్.కృష్ణారావు

1974-75 దివంగత KM కేశవన్ భట్టతిరి

1973-74 దివంగత తియ్యన్నూరు శంకరనారాయణ నంబూతిరి

1972-73 కె. గోవిందన్ నంబూతిరి

1971-72 దివంగత పాలమట్టం వాసుదేవన్ నంబూతిరి

సేకరణ రాచర్ల రమేష్

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!