Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

42 సంవత్సరాలు గా పూర్తిగ చెక్కతో తయారు చేసిన థాయిలాండ్ లోని శ్రీకృష్ణ దేవాలయం.


via YouTube https://youtu.be/KfEADQ7oNrQ

ఈ విడియో లో ఉన్నది థాయిలాండ్ లోని శ్రీకృష్ణ దేవాలయం. పూర్తిగ చెక్కతో తయారు చేశారు. మేకులు కాని బోల్టులు కాని ఉపయోగించలేదు. 1981 లో మొదలుపెట్టి ఇప్పటికీ పూర్తి చేసారు. 42 సంవత్సరాలు పట్టింది. చాల చాల అందంగా ఉంది.
📢 Follow