🔱 శబరిమల వనయాత్ర - 78 ⚜️ కళభాభిషేకము ⚜️

P Madhav Kumar

⚜️ కళభాభిషేకము ⚜️

శబరిమలై మకరవిళక్కు ఉత్సవం ముగిసిన పిమ్మట ప్రతియేటా జనవరి 19 న  ఈ కళభాభిషేక పూజను నిర్వహిస్తారు. శబరిమల మకరవిళక్కు ఉత్సవ చివరిదినంలో జనవరి 18తో శ్రీస్వామివారికి నెయ్యభిషేకాదులు పూర్తవుతుంది.


తదుపరి దినమే ఈ కళభచార్తు. ఇది అయినపిమ్మట అంతవరకు మండల మకర పూజలలో అన్ని పూజలు అందుకొని యుండిన స్వామివారి ఉష్ణము తగ్గించుట కొరకు ఈ కళభచార్తు చేసే పరిపాటి వచ్చినదని అందురు. ప్రస్తుత కాలములో మాసపూజలలో భక్తులు కోరిన యెడల ఈ కళభాభిషేకము చేసెదరు. ఇందుల కొరకు రూ.25,000  లు దేవస్వం బోర్డు వారికి చెల్లించాలి. చందనము మిగిలిన పూజా వస్తువులన్నియు దేవస్థానము వారే చేసెదరు.


🙏🌸ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat