Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

🔱 శబరిమల వనయాత్ర - 82 ⚜️ తిరిగి వచ్చిన తరువాత ఇరుముడికి చేయు పూజ ⚜️

⚜️ తిరిగి వచ్చిన తరువాత ఇరుముడికి చేయు పూజ ⚜️

అయ్యప్ప స్వామి వారి ప్రసాదములతో గూడిన ఇరుముడి సంచితో ఇంటికి తిరిగి వచ్చి వాకిటయందు శూర టెంకాయ కొట్టి స్వామి పటమునందు వెలుగు దీపము వద్ద సంచిని యుంచి దీపారాధన చేసి కర్పూరదీపం ఆరేంతవరకు శరణాలు పలికి దీక్షను ముగించుకొనవలెను.


🙏🌺ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏

📢 Follow