అందుబాటులో లేని చోట అర్ధంతరమైన జ్ఞానం ఉన్న వ్యక్తిని కూడా పండితుడిగా పరిగణిస్తారు*....

P Madhav Kumar


🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎

𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 

*_అల్పజ్ఞః పూజ్యతే గ్రామే విశేషజ్ఞవివర్జితే।_*
*_దేశే వృక్షవినాభూతే ⁇ ప్యేరణ్డో హి వనస్పతి:॥_*

తా𝕝𝕝 చెట్లు లేని ప్రదేశంలో ఆముదం మొక్కను మహావృక్షం గా వ్యవహరిస్తారు..... *అసలు విద్వాంసులు అందుబాటులో లేని చోట అర్ధంతరమైన జ్ఞానం ఉన్న వ్యక్తిని కూడా పండితుడిగా పరిగణిస్తారు*....

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat