గరుడ పురాణము -పదవ అధ్యయనం - విష్ణు సహస్రనామం నాలుగవ భాగం 🌸

P Madhav Kumar


*రత్నదో రత్నహర్తాచ రూపీ రూప వివర్జితః 

మహారూపోగ్రరూపశ్చ సౌమ్య రూపస్తథైవచ


*నీలమేఘ నిభఃశుద్ధః కాలమేఘనిభస్తథా 

ధూమవర్ణః పీతవర్లో నానావర్ణో హ్యవర్ణకః


*విరూపోరూప దశ్చైవ శుక్లవర్ణస్తథైవచ

సర్వవర్ణోమహాయోగీ యజ్ఞోయజ్ఞకృదేవచ


*సువర్ణ వర్ణ వాంశ్చైవ సువర్ణాఖ్యస్తదైవచ 

సువర్ణావయవమైన సువర్ణ స్వరమేఖలు


*సువర్ణస్యప్రదాతాచ సువర్ణేశస్త్రదైవచ

సువర్ణస్య ప్రియశ్చైవ సువర్ణాధ్య సదైవచ 


*సువర్ణచ మహాపర్టీ సువర్ణస్యచ కారణం 

వైనతేయస్తథాదిత్య ఆదిరాదికరః శివః 



*కారణం మహతశ్చైవ ప్రధానస్య చ కారణం 

బుద్ధీ నాం కారణం చైవ కారణం మనసస్తథా 


*కారణం చేత సశ్చైవ అహంకారస్యకారణం 

భూతానాం కారణం తద్వత్ కారణం చ విభావసోః


*ఆకాశకారణం తద్వత్ పృథివ్యాః కారణం పరం 

అండస్య కారణం చైవ ప్రకృతేః కారణం తథా 


*దేహస్య కారణం చైవ చక్షుషశ్చైవ కారణం 

క్షేత్రస్య కారణం తద్వత్ కారణం చ త్వచస్తథా


*జిహ్వయాః కారణం చైవ ప్రాణ స్యైవచ కారణం 

హస్తయోః కారణం తద్వత్ పాదయోః కారణం తథా 


*వాచర్చ కారణం తద్వత్ పాయో శైవతం కారణం 

ఇంద్రస్య కారణం చైవ కుబేరస్య చ కారణం


*యమస్య కారణం చైవ ఈశానస్య చ కారణం 

యక్షాణాం కారణం చైవ రక్షసాం కారణం పరం


*నృపాణాం కారణం శ్రేష్ఠం ధర్మన్యైవతుకారణం 

జంతూనాం కారణంచైవ వసూనాంకారణం పరం 


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat