గోవిందో గోపతిర్గోపః సర్వగోపి సుఖప్రదః
గోపాలో గోగతి శైవ గోమతిర్గోధర స్తథా
ఉపేంద్రశ్చ నృసింహశ్చ శౌరిశ్చైవ జనార్దనః
ఆరణేయో బృహద్భానుర్ బృహదీప్తిస్తథైవచ
దామోదరస్త్రి కాలశ్చ కాలజ్ఞః కాలవర్ణితః
త్రిసంధ్యా ద్వాపరం త్రేతా ప్రజాద్వారం త్రివిక్రమః
విక్రమోదండ హస్తశ్చ హ్యేకదండీ త్రిదందర్భక్
సామభేదస్తథోపాయః సామరూపీచ సామగః
సామవేదో హ్యథర్వశ్చ సుకృతః సుతరూపణః
అథర్వవేద విచ్చైన ప్యాథర్వాచార్య ఏవచ
ఋగ్రూప్ చైవ ఋగ్వేద ఋగ్వేదేసు ప్రతిష్ఠితః
యజుర్వేత్తా యజుర్వేదో యజుర్వేద విదేకపాత్
బహుపాచ్య సుపాద్యైన తధైవచ సహస్రపాత్
చతుష్పాచ్య ద్విపాద్యైవ స్మృతిరా న్యాయోయమోఐలీ
సన్యాసీ చైవ సన్యాసశ్చతు రాశ్రమ ఏవచ
బ్రహ్మచారీ గృహస్థశ్చ వానప్రస్థశ్చ భిక్షుకః
బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః శూద్ర వర్ణస్తథైవచ
శీలదః శీల సంపన్నో దుః శీలపరివర్జితః
మోక్షో ధ్యాత్మ సమావిష్ణుః స్తుతిః స్తోతాచ పూజకః
పూజ్యో వాక్కారణం చైవ వాచ్యం దైవతువాచకః
వేత్తా వ్యాకరణం చైవ వాక్యం చైవ వాక్యవిత్
వాక్యగమ్య స్తీరవాసీ తీర్థస్తీరీచ తీర్థవిత్
తీర్ధాదిభూతః సాంఖ్యశ్చ నిరుక్తం త్వధిదైవతం
ప్రణవః ప్రణవేశశ్చ ప్రణవేన ప్రవందితః
ప్రణవేన చలక్ష్యో వై గాయత్రీచ గదాధరః
శాలగ్రామ నివాసీ చ శాలగ్రామ స్త ధైవచ
జలశాయీ యోగతాయీ శేషశాయీ కుశేశయః
మహీభర్తా చ కార్యంచ కారణం పృథివీధరః
ప్రజాపతిః శాశ్వతశ్చ కామ్యః కామయితా విరాట్
సమ్రాట్ పూషాతథా స్వర్ణోరథస్ధః సారథిర్బలం
🌹 తరువాయి భాగం రేపు చదువుదాం.