🔥శ్రీ గణనాధుని మంగళ హారతి🔥

P Madhav Kumar


మంగళమని మంగళమని మంగళమనరే!!


మంగళమని పాడరే మన గణనాధునకు!!


మంగళమని మంగళమని మంగళమనరే!!


మంగళమని పాడరే మన గణనాధునకు!!


శుభ మంగళమని పాడరే మన గణనాధునకు!!


ముత్యాలా హారతులు ముదితలివ్వరే!


మూషిక వాహనునికి ముచ్చటతోను!


ముత్యాలా హారతులు ముదితలివ్వరే!


మూషిక వాహనునికి ముచ్చటతోను!


మంగళమని మంగళమని మంగళమనరే!!


మంగళమని పాడరే మన గణనాధునకు!!


జయ మంగళమని పాడరే మన గణనాధునకు!!


కరివదన సదనునికి కాంతి మంగళం!


గిరిసుత ప్రియ తనయునునికి దివ్య మంగళం"


కరివదన సదనునికి కాంతి మంగళం!


గిరిసుత ప్రియ తనయునునికి దివ్య మంగళం!


మంగళమని మంగళమని మంగళమనరే!!


మంగళమని పాడరే మన గణనాధునకు!!


జయ మంగళమని పాడరే మన గణనాధునకు!!


సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద మంగళం!


సదాశివుని కీర్తునకు సర్వ మంగళం!


సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద మంగళం!


సదాశివుని కీర్తునకు సర్వ మంగళం!


మంగళమని మంగళమని మంగళమనరే!!


మంగళమని పాడరే మన గణనాధునకు!!


మంగళమని మంగళమని మంగళమనరే!!


మంగళమని పాడరే మన గణనాధునకు!!


శుభ మంగళమని పాడరే మన గణనాధునకు!!


జయ మంగళమని పాడరే మన గణనాధునకు!!


శుభ మంగళమని పాడరే మన గణనాధునకు!!


జయ మంగళమని పాడరే మన గణనాధునకు!!


శుభ మంగళమని పాడరే మన గణనాధునకు!!


జయ మంగళమని పాడరే మన గణనాధునకు!!


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat