*గరుడ పురాణము🌷ఆరవ అధ్యయనం -రెండవ భాగం

P Madhav Kumar

*ప్రతి మంత్రం శరీరంలోని ఒకానొక భాగంలో ఒక ప్రత్యేకమైన శక్తిని* 🌺

దేవతల పూజా విధానం :

శివపూజను ఇలా చేయాలి :


*ఓం హ్రాం శివాయనమః అనే మంత్రంతో ఆసనాన్ని పూజించాలి.


* ఓం హ్రాం శివమూర్తయే శివాయ నమః మంత్రంతో నమస్కారం చేసి


*ఓం హ్రాం హృదయాయ నమః

*ఓం హ్రీం శిరయే స్వాహా:

*ఓం ప్రారం శిఖాయై వషట్ !

*ఓం హ్రీం కవచాయ హుం ! 

*ఓం హ్రాం నేత్రత్రయాయ వౌషట్ !


*ఓం హ్రః అస్త్రాయ నమః అనే మంత్రాలతో షడంగన్యాసం చేయాలి.


ఆ తర్వాత


*ఓం హ్రాం సద్యోజాతాయ నమః

*ఓం హ్రీం వామదేవాయ నమః 

*ఓం హ్రూం అఘోరాయ నమః

*ఓం హ్రీం తత్పురుషాయ నమః


*ఓం ప్రాం ఈశానాయ నమః అనే మంత్రాలతో ఆయన పంచముఖాలనూ పూజించాలి.


🌺ప్రతి మంత్రం శరీరంలోని ఒకానొక భాగంలో ఒక ప్రత్యేకమైన శక్తిని చైతన్యవంతం చేస్తుంది.మంత్రాన్ని పదే పదే పలుకుట వల్ల మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. దీనిని నాద యోగ, ధ్వని యోగం అంటారు.ఈ జగత్తు లో ప్రతిజీవి అనేకపరమాణువులుతో నిర్మించబడింది.మనశాస్త్రం ప్రకారం చెప్పాలంటే ఈ మంత్ర శక్తీ కి అనేక పరమాణువులుతో నిర్మించబడిన మన శరీరానికి అబినాభ సంబందం వుంది .మంత్రం మనం పఠించాలంటే గురువు ద్వారఅనుమతి పొందాలి.మన అనుకున్న కార్యం కోసం కృషి చేస్తూ మంత్రం జపిస్తూ ఉంటే తప్పగా కార్యసిద్ధి పొందుతాము.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat