*నమితదేవం భజే నారసింహం..*తాళ్లపాక అన్నమాచార్య సంస్కృతకీర్తన

P Madhav Kumar


గానం. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు

రాగం. హంసధ్వని 


రేకు: 289-3

సంపుటము: 3-514

రేకురాగము: శంకరాభరణం


నమితదేవం భజే నారసింహం

సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం 


విజయ నరసింహం వీర నరసింహం

భుజబల పరాక్రమస్ఫుట నృసింహం

రజనీచర విదళన విరాజిత నృసింహం

సుజనరక్షక మహాశూర నరసింహం 


దారుణనృసింహం ప్రతాప నరసింహం

చారుకల్యాణ నిశ్చల నృసింహం

ధీరచిత్తావాస దివ్య నరసింహం

సారయోగానంద చతుర నరసింహం 


విమల నరసింహం విక్రమ నృసింహం

కమనీయ గుణగణాకర నృసింహం

అమిత సుశ్రీవేంకటాద్రి నరసింహం

రమణీయ భూషాభిరామ నరసింహం

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat